Upendra's Kabza Movie Opening Ceremony !

  • 5 years ago
Kabja is a mass action entertainer movie directed by R Chandru. The movie stars Upendra in the lead role.Kabja releasing across seven languages Kannada, Telugu, Tamil, Malayalam, Marati and in Bengali.
#kabja
#upendra
#rchandru
#tollywood

సెన్షేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఉపేంద్ర `S/oసత్యమూర్తి” చిత్రంలో పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం `కబ్జ`. 1947-80ల మధ్య అండర్ వరల్డ్ డాన్ కథాంశంతో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ పతాకంపై లగడపాటి శ్రీధర్ సమర్పణలో ఆర్.చంద్రు దర్శకుడిగా ఆర్.చంద్రశేఖర్, రాజ్ ప్రభాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Recommended