Virat Kohli Says I Hate Losing || Oneindia Telugu

  • 5 years ago
'I hate losing': Virat Kohli opens up on 2019 World Cup semi-final defeat to New Zealand
When the whole nation fell numb and became quite was when a victorious Team India lost in the semi-finals of the ICC World Cup 2019 by New Zealand.
#viratkohli
#teamindia
#cricket
#anushkasharma
#viratkohlibatting
#cricketnews
#cricketupdates

జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే కొత్తగా "India Today Inspiration"తో ఓ సరికొత్త సిరిస్‌ను ప్రారంభించింది. ఈ సిరిస్‌లో భారత్‌లోని అతి పెద్ద స్పోర్ట్స్ లెజెండ్స్‌తో సంభాషణ ఉంటుంది. ఈ సిరిస్‌లో మొదటి ఎపిసోడ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీను గెస్ట్‌గా ఆహ్వానించింది.తొలి ఎపిసోడ్ నవంబర్ 30 సాయంత్రం 6 గంటలకు ఇండియా టుడే టీవీలో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్‌లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్(స్పోర్ట్స్) బొరియా మజుందార్‌తో ఈ చాట్ షో హోస్ట్‌గా వ్యవహారించారు.

Category

🥇
Sports

Recommended