అక్కడ ఉన్న వారి అదృష్టం... నోట్ల వర్షమే కురిసింది (Video)

  • 5 years ago
అదృష్టం కలిసి వస్తే ఎక్కడున్నా లక్ష్మీదేవి తలుపు తట్టి మరీ వస్తుంది. అలాంటి అదృష్టమే పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తాలోని బెంటెక్ స్ట్రీట్లో భవనం వద్ద పనిచేస్తున్న వారిని వరించింది. సడన్ గా వారిపై నోట్ల వర్షం కురిసింది. ఒక రూపాయి రెండు రూపాయలు కాదు కట్టలు కట్టలుగా , లక్షల రూపాయల నోట్ల వర్షం కురుస్తుంటే అక్కడ ఉన్నవారు ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక తమ మీద కురుస్తున్న నోట్ల వర్షానికి సంతోషంలో తేలిపోయి, ఆ నోట్లను ఎంతో ఆరాటంగా తీసుకున్నారు.

When luck comes together, Lakshmi Devi comes knocking on the door. Such luck greeted those who were working at the building on Bentek Street in West Bengal's capital Calcutta. It was raining on them as a sudden. bundles of currency,lakhs of rupees rains from a building, those who are there they collected the money .The reason is one of the company afraid of DRI rides and thrown the money from the sixth floor .