Actress Jeevitha Rajasekhar Clarifies On Rajasekhar Car Injury

  • 4 years ago
Dr. Rajasekhar injured in mishap on ORR, at Hyderabad Outer Ring Road. Now he is safe with a small injury. Now jeevitha rajasekhar respond on rajasekhar's injury.
#rajasekhar
#jeevitharajasekhar
#jeevithaonrajasekharinjury
#rajasekharcarmishap
#ramojifilmcity
#hyderabad
#tollywood


హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Recommended