Deepak Chahar's Sister Malti Heartwarming Post In Instagram || Oneindia Telugu
Deepak Chahar's Sister Malti Pens a Heartfelt Post After Indian Pacer Shatters T20I Records.Chahar's record-breaking performance in third and final T20I against Bangladesh on Sunday earned him praises from everyone including his sister Malti Chahar.
#deepakchahar
#MaltiChahar
#DeepakChaharsInspiringStory
#msdhoni
#gregchappell
#chennaisuperkings
#teamindia
#ViratKohli
#RohitSharma
#IndiavsBangladesh2019
#TeamIndia
తన సోదరుడి ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని టీమిండియా పేసర్ దీపక్ చాహర్ సోదరి మాల్తీ చాహర్ తన ఇనిస్టాగ్రామ్ పోస్టులో పేర్కొంది. నాగ్పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్తో ముగిసిన మ్యాచ్లో పేసర్ దీపక్ చాహర్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.దీంతో మూడు టీ20ల సిరిస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ (62), కేఎల్ రాహుల్ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.

Category
🥇
Sports