Ranveer Singh Nails Nataraj Shot In Kapil Dev Style ! || Oneindia Telugu

  • 5 years ago
Actor Ranveer Singh shared a picture from his upcoming film ’83, which is based on India's 1983 Cricket World Cup win. Kapil Dev led the team to the victory and lifted the first ever Cricket World Cup for the country.
#RanveerSingh
#83movie
#natarajshot
#KapilDev
#ranveeraskapildev
#indiavsbangladesh2019
#cricket
#teamindia

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రస్తుతం కబీర్ ఖాన్ డైరెక్షన్‌లో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తోన్న '83' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఐకానిక్ నటరాజ్ షాట్‌కు సంబంధించిన ఫోటోను రణవీర్ సింగ్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలో రణవీర్ సింగ్ అచ్చం కపిల్ దేవ్‌ని తలపిస్తోండటం విశేషం. ఈ ఫోటో ని పోస్టు చేసిన రణవీర్ సింగ్ "NATRAJ SHOT " అంటూ కామెంట్ పెట్టాడు.

Recommended