AP Sand Scarcity Issue Update !

  • 5 years ago
The opposition parties in Andhra Pradesh –Telugu Desam and Janasena in particular – have stepped up pressure on the State Government to address the problem of acute sand scarcity affecting the construction sector, rendering lakhs jobless for the past few months.
#APSandScarcityIssue
#pawankalyan
#janasena
#chandrababunaidu
#andhrapradesh

ఏపిలో ఇసుక కొరతపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే...ఈ వివాదం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే ఇసుకను అందుబాటులోకి తేవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో ప్రభుత్వాన్ని కోరారు.ఈ విషయమై చంద్రబాబు నాయుడు కూడా ఈ నెల 14 న దీక్ష చేపట్టనున్నారు.