India vs Bangladesh: Kohli's Absence Opportunity For Others To Stand Up - Dean Jones

  • 5 years ago
India vs Bangladesh.Kohli's Absence Opportunity For Others to Stand Up Says Dean Jones
While there have been a lot of talk about the upcoming Day-Night Test between India and Bangladesh at the Eden Gardens from November 22 and the ban on the visiting team captain Shakib Al Hasan, the T20I series gets underway on Sunday.
#DeanJones
#IndiaVsBangladesh
#IndVsBan
#DelhiAirEmergency
#DelhiPollution
#DelhiBachao
#DelhiAirPollution
#RohitSharma
#ViratKohli
#ArunJaitleyStadium
#BCCI
#souravganguly
#rishabhpant
#hardikpandya
#shivamdube

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్త ఆటగాడు. కోహ్లీ లేకపోతే ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా కాస్త బలహీనపడుతుంది అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ అభిప్రాయపడ్డారు. జట్టులోని ఇతర ఆటగాళ్లు సత్తా చాటేందుకు అతడి గైర్హాజరీ ఓ మంచి అవకాశం అని అన్నారు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ లేకపోవడం బంగ్లాదేశ్‌ జట్టుకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

Recommended