IND vs SA 3rd Test : Kohli Laughed When Asked About Dhoni's Future || Oneindia Telugu

  • 5 years ago
Virat Kohli broke into laughter at the end of the press conference after India's clean sweep victory over South Africa in Ranchi on Tuesday. The Indian captain was asked that BCCI president-elect Sourav Ganguly has said he will speak to Virat Kohli and seek clarity on the future of MS Dhoni. "I congratulated him. It's great that he has become the BCCI president but he has not spoken to me about that yet. He'll get in touch with me when he has to," Virat Kohli said with a chuckle.
#INDvsSA3rdTest
#indiavssouthafrica
#indvssa
#souravganguly
#viratkohli
#msdhoni
#bcci
#rahane
#umesh yadav
#rohithsharma

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 202 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్‌ భవిష్యత్తు గురించి బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్‌ గంగూలీ ఏమైనా మాట్లాడాడా అని ఓ ప్రశ్న అడగ్గా.. కోహ్లీ నవ్వేసాడు.

Category

🥇
Sports

Recommended