IND vs SA 2019,1st Test,ICC Test Rankings : Rohit Sharma Moves To Career-Best Position

  • 5 years ago
IND V SA 2019,1st Test,ICC Test Rankings : Twin centuries in the first Test of the three-match series against South Africa, Rohit Sharma has moved to his career-best position in the ICC Test rankings for batsmen.Playing his first Test as an opener, Rohit scored 176 and 127 in the first and second innings of the Vizag Test as Virat Kohli & Co. defeated the Faf du Plessis-led side by 203 runs to take 1-0 lead in the series.
#indvsa2019
#ICCTestRankings
#rohitsharma
#viratkohli
#mayankagarwal
#ravindrajadeja
#mohammedshami
#cricket
#teamindia

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు చేరుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్‌ సైతం 38 స్థానాలు మెరుగుపరుచుకొన్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రదర్శనతో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. అయితే ఈ ముగ్గురు సౌతాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో విజృంభించడంతో ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయారు.

Recommended