Ants team effortచీమల్లో ఐకమత్యం బాగా కనిపిస్తుంది. గతంలో గంగానదిలో వరదలు వచ్చినప్పుడు భారత సైనికులు వంతెనలా మారి ప్రజలను రక్షించిన ఫోటోలు నెట్టింటిని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్మీపై జనాలు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రస్తుతం ఇదే తరహాలో చీమలన్నీ ఒక రాయి నుంచి మరో రాయిని దాటేందుకు వంతెనలా మారాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Category
🗞
News