Bhopal: 11 killed after boat with 16 people capsizes at Khatlapura Ghat during Ganesh Visarjan మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనానికి వెళ్తుండగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 11 మంది వరకు మృత్యువాతపడ్డారు.
Category
🗞
News