Bollywood Industry shocked to know about Prabhas's Saaho collection Report యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రికార్డు స్ధాయి కలెక్షన్స్ వస్తుండడం విశేషం. ఈ మూవీ రిలీజై వారం రోజులు అయినప్పటికీ నేటికి బాక్సాఫీసు వద్ద జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. సాహో విడుదలై 7 రోజులు అవుతున్నా కలెక్షన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
Category
🗞
News