Chandrayaan 2: Dont worry, Vikram Will success, how? విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి వెళ్ళి చేరిన విషయం తెలిసిందే. అయితే ధర్మల్ పోస్టర్ ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు ల్యాండర్ సింగిల్ పీస్‌గానే ఉన్నట్లు గుర్తించారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Category
🗞
News