Today is World Ozone Day సూర్యుడు నుంచి వెలువడి అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అడ్డుకునే పొర ఓజోన్ పొర. ఈ పొరంటూ లేకపోతే... భూమిపై ప్రాణకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అతి ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాల నుంచి జీవకోటిని రక్షించేంది ఈ ఓజోన్ పొర మాత్రమే. అలాంటి ఓజోన్ పొర పుట్టిన రోజు సెప్టెంబరు 16వ తేదీ. ప్రపంచ ఓజోన్ డేగా నిర్వహిస్తారు.
Category
🗞
News