• 6 years ago
RDX Love Trailer Review ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారును కట్టిపడేసిన పాయల్ రాజ్ పుత్.. తాజాగా ఆర్డీఎక్స్ లవ్ పేరిట సినిమా చేస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. తొలి టీజర్‌లో మొత్తం రొమాన్స్‌కే పరిమితమైన పాయల్ రాజ్ పుత్.. మళ్లీ గ్లామర్ కోసమే ఇందులో నటించింది కాబోలు అని అందరూ అనుకున్నారు.

Category

🗞
News

Recommended