ప్రకాశం బ్యారేజీ భద్రతపై సందేహాలు వస్తున్నాయి. బ్యారేజీ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలు. అయితే వరద నీరు వచ్చినప్పుడు ఐదు రోజుల క్రితం నిల్వ సామర్థ్యం కంటే ఎక్కువ ఉంచడంతో బ్యారేజీ భద్రత ఎంత నే అనుమానాలు వ్యక్తమయ్యాయి. #PrakasamBarrage #KrishnaRiver #AndhraPradesh
Category
🗞
News