శ్రీవారి సేవలో పీవీ సింధు || PV Sindhu offered Pooja in Tirumala

  • 5 years ago
తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శుక్లా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆమెకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. #Tirumala #PVSindhu #TTD