15-09-2019 నుంచి 21-09-2019 వరకు మీ రాశి ఫలితాలు..
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం; సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. పిల్లల చదువులపై దృష్టి పెట్టండి. సంప్రదింపులకు అనుకూలం. పెద్దల సలహా పాటించండి. ఒంటెద్దు పోకడ తగదు. #RasiPhalalu #Predictions #DailyRasi

Category
🗞
News