• 6 years ago
ఇంట్లో దోపిడి చేయాలని వచ్చిన దొంగలను వృద్ధ దంపతులు చితకబాదారు. ముఖాలను కప్పేసుకుని వృద్ధ దంపతులపై దాడికి పాల్పడిన ఆ దొంగలకు ఆ వృద్ధ దంపతులు ధైర్యం చేసుకుని తిరగబడ్డారు. #ElderCouple #TamilNadu #Robbery

Category

🗞
News

Recommended