సాహో ట్రెయిలర్ రిలీజ్ అయింది. ప్రభాస్ యాక్షన్ స్టంట్స్ చూస్తే ఓ రేంజిలో వున్నాయి. గ్యాంగస్టర్ల మధ్య వార్ సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సాహో ఆ స్థాయికి తగ్గట్లే వున్నట్లు ఈ ట్రెయిలర్ చూస్తే అర్థమవుతుంది. #SaahoTrailer #Prabhas #SradhaKapoor
Category
🗞
News