• 6 years ago
టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున వయసు పెరుగుతున్న మరింత కుర్రోడిగా మారిపోతున్నాడు. ప్రయోగాలకు అందరికంటే ఒక అడుగు ముందుండే నాగార్జున.. తాజాగా మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతేనా.. ఐ డూ అనే ఫ్రెంచ్ రొమాంటిక్ కామెడీని తెలుగులోకి రీమేక్ చేశారు. #Manmathudu2 #Nagarjuna

Category

🗞
News

Recommended