• 6 years ago
Madhavilata 20 years love on power star Pawan Kalyanనిను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే.. ఇది పవన్ కళ్యాణ్ విసిరిన రొమాంటిక్ లైన్. కానీ ఆ పవన్ కళ్యాణ్ మీదే రివర్స్‌లో ఆ లిరిక్‌ను ప్రయోగించింది ఓ హీరోయిన్. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్‌ పైన తనకున్న అభిప్రాయాన్ని బయటపెట్టేసింది. దటీజ్ పవర్ స్టార్ అంటూ సర్టిఫై చేసేస్తోంది.

Category

🗞
News

Recommended