• 6 years ago
08-09-2019 నుంచి 14-09-2019 వరకు మీ రాశి ఫలితాలు.. మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం, సంతోషకరమైన వార్తలు వింటారు. గృహం సందడిగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఖర్చులు అధికం, ధనానికి ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనవసర జోక్యం తగదు. వ్యవహారాల్లో మెళుకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. బుధ, గురు వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిర్మాణాలు పునఃప్రారంభమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రశంసలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మిగిలిన రాశి ఫలితాల కోసం క్లిక్ చేయండి
https://telugu.webdunia.com/panchang-telugu

ఇతర విశేషాల కోసం క్లిక్ చేయండి
https://telugu.webdunia.com/

ఫేస్ బుక్ ఫాలో అయ్యేందుకు క్లిక్ చేయండి
https://www.facebook.com/Webdunia-Telugu-190322267658012/

Helo ఫాలో అయ్యేందుకు క్లిక్ చేయండి
https://studio.helo-app.com/profile/myposts

Category

🗞
News

Recommended