గణేశుని ఆలయానికి వెళితే ఏం చేయాలి? గణేశుని ఆలయానికి వెళ్లిన తర్వాత ఏం చేయాలన్నది చాలామందికి తెలియదు. ఏదో అలా నమస్కారం చేసేసి వస్తుంటారు. కానీ వినాయకుని ఆలయానికి వెళ్లినప్పుడు తగువిధంగా పూజాదికాలు చేయాలి. అవేంటో తెలుసుకుందాం. #GaneshFestival #VinayakaChaviti #GaneshChaturdhi
Category
🗞
News