• 6 years ago
ఆకుకూరలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. పోషకాలు అందించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అందులో పొన్నగంటికూరది ప్రత్యేక స్థానం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కంటి చూపు మెరుగుపరుస్తుంది. #PonnagantiCurry #Health

Category

🗞
News

Recommended