ప్లీజ్ మహేష్... నీతో ఓ సెల్ఫీ: ప్రిన్స్ మహేష్ బాబు

  • 5 years ago
#MaheshBabu selfie with #MadameTussauds Mahesh #waxstatue, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మైనపు విగ్రహం సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ బాబు మైనపు బొమ్మను హైదరాబాదులోని ఆయన సొంత థియేటర్‌కి తీసుకువచ్చారు.