IND V SA,2nd T20I : Virat Kohli Breaks Two Of Rohit Sharma’s World Records In Mohali || Oneindia

  • 5 years ago
IND V SA 2019, 2nd T20: Kohli, who smashed an unbeaten 72 to lead India to their first T20I win against South Africa at home, got past Rohit Sharma as the leading run-scorer in T20 internationals at Mohali.Kohli now has 2,441 runs from 66 innings to Rohit’s 2,434 from 89 innings. In third is New Zealand’s Martin Guptill who has 2,283 runs from 75 innings.
#indvssa2019
#indvsa2ndT20
#ViratKohli
#rishabpanth
#rohitsharma
#ICCWorldT20
#cricket

పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం పరుగుల వరద పారిస్తున్నాడు. సొంత గడ్డ, విదేశీ గడ్డ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ మైదానంలో దశాబ్దాల రికార్డుల్ని బద్దలుకొడుతున్నాడు. కోహ్లీ కెరీర్ ఆరంభం నుండే రికార్డుల పరంపర కొనసాగించి ఎందరో దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కానివి సునాయాసంగా చేసిచూపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరో రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.

Recommended