• 6 years ago
Monstrous asteroid 2000 QW7,which came dangerously close to Earth at 5:30 pm on Saturday, zipped past our planet. But there is nothing to cheer because a scientist has warned that the blue planet may not be so fortunate when the asteroid returns in the future. If the asteroid, which measures 2,133 feet (measuring between 290 and 650 metres) and is as Burj Khalifa - world's tallest building, passes through a keyhole, it could get pulled into a path that will take it directly to Earth.
#NASA
#Asteroid2000QW7
#Monstrousasteroid
#BurjKhalifa
#planet

బుర్జ్ ఖలీఫా తెలుసు కదా! దుబాయ్ లో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. దీని ఎత్తు 830 అడుగులు. దీనికంటే ఎత్తు, సుమారు 300 మీటర్ల వైశాల్యం గల ఓ గ్రహ శకలం భూమికి అతి సమీపం నుంచి దూసుకెళ్లింది. దీని పేరు 2000 క్యూడబ్ల్యూ 7. భూగోళానికి దగ్గరగా అత్యంత సమీపంలో అంటే ..3 లక్షల 30 వేల కిలోమీటర్ల దూర నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిందీ బాహుబలి గ్రహ శకలం. వినడానికి 3 లక్షల 30 వేల కిలోమీటర్లే అయినప్పటికీ.. అంతరిక్ష పరిశోధకులు, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఇది అత్యంత సమీపం. భూమిని దాటే సమయంలో దాని వేగం అనూహ్యం. గంటకు 14,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా వెల్లడించింది.

Category

🗞
News

Recommended