India Vs West Indies 2019 : Team India Biggest Overseas Test Win, Registers Some Unique Records

  • 5 years ago
India vs West Indies: Indian pacers break records in Antigua Test, usher in a new dawn.Ind vs WI:With Kohli looking to win matches and ready to play 5 genuine bowlers, India’s new crop of ‘express men’ finally got wings to their dreams. A rejuvenated Ishant Sharma rose from the Ashes like a phoenix and the arrival of Jasprit Bumrah on the international scene changed Indian cricket forever.
#indiavswestindies
#indvswi1sttest
#indvswi
#jaspritbumrah
#teamindia
#viratkohli
#msdhoni
#IshantSharma
#KemarRoach
#westindiestourofindia2019


వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఛాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టులో 318 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.ఈ విజయంతో టీమిండియా 60 పాయింట్లు సాధించింది. తొలిరోజు తొలి సెషన్లోనే మూడు వికెట్లు కష్టాల్లో పడిన టీమిండియాను వైస్ కెప్టెన్ రహానే ఆదుకున్నాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరోవైపు ఇషాంత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో రాణించారు.

Recommended