sp balasubramaniam kj yesudas chithra legends live concert on november 30th in hyderabad
#SPBalasubramaniam
#KJYesudas
#Chithra
#legends
#spcharan
కె.జె.ఏసుదాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెయస్ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌తో ఎలెవన్ పాయింట్ టు, బుక్ మై షో సంయుక్తంగా ‘లెజెండ్స్’ సంగీత కచేరిని నవంబర్ 30న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో జరగునుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం హైదరాబాద్‌లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

Category
🎥
Short film