Renu Desai's Decision Made Young Hero Worry, Why? || Filmibeat Telugu

  • 5 years ago
Renu Desai, the ex-wife of Pawan Kalyan, started off her career as a model and went on to act in two Telugu movies with Powerstar. She bid adieu to films in 2003 and continued her association with Tollywood as a director.
#renudesai
#pawankalyan
#saisrinivasbellamkonda
#rakshasudu
#tollywood

రేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే కాదు.. ఓ శక్తివంతమైన మహిళగా ఎంతో గుర్తింపును తెచ్చుకుంటున్నారు. పూరీ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'బద్రి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్‌తో ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ మాజీ మోడల్. ఇక, పవర్‌స్టార్‌తో విడాకులు తీసుకున్న తర్వాత స్వతంత్ర జీవితం గడుపుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో నిర్ణయాలు తీసుకుంటోంది.

Recommended