Sachin Shares Adorable Childhood Photo With Vinod Kambli On Twitter || Oneindia Telugu

  • 5 years ago
Former cricketer Sachin Tendulkar is in all mood to give netizens a peek into his childhood. Taking to Twitter, the batsman shared a picture of him with Vinod Kambli from their childhood.Tendulkar wrote, "Kamblya, found this photo of ours from our school days. Memories came rushing back and thought of sharing this."
#sachintendulkar
#childhood
#photo
#vinodkambli
#twitter
#teamindia

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన చిన్ననాటి మధుర స్మృతుల్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. తన స్కూల్‌మేట్‌, టీమిండియా మాజీ క్రెకెటర్‌ వినోద్‌ కాంబ్లీతో ఉన్న ఓ పాత ఫొటోను ట్విటర్‌లో శనివారం తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. వినోద్ కాంబ్లీని సచిన్ ముద్దుగా 'కాంబ్ల్యా' అని పిలిచే సంగతి తెలిసిందే.