ICC World Cup 2019 Final:My Heart Wants New Zealand But Mind Says England Said Gambhir
Gautam Gambhir doesn't mince words, and when it came to picking his winner of the 2019 ICC World Cup, the former India opener said: "My heart wants New Zealand but mind says England". The in-form hosts will take on New Zealand in the title clash at Lord's on Sunday, after England ousted defending champions Australia and the Kiwis edged two-time winners India in the semi-finals. The left-handed former batsman, who announced his retirement in December last year, though had his doubts about New Zealand matching England's form in the final.
#icccricketworldcup2019
#ICCWorldCup2019Final
#engvnz
#Gambhir
#kanewilliamson
#eoinmorgan
#jonnybairstow
#jasonroy
#benstokes
#martinguptill
ప్రపంచకప్ టోర్నమెంట్ మెగా ఈవెంట్లో చిట్టచివరి మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.ఇంగ్లండ్ గెలుస్తుందని కొందరు, కివీస్ కప్ కొట్టేస్తుందని ఇంకొందరు.. ఇలా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్, లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. ఏ జట్టు గెలుస్తుందనే విషయాన్ని ఆయన విస్పష్టంగా వెల్లడించలేదు. అయినప్పటికీ- ఆయన ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలని తన మైండ్ కోరుకుంటోందని గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆయన ఓ వ్యాసాన్ని రాశారు.

Category
🥇
Sports