• 6 years ago
Rashmi Gautam Opens her voice about cine career. She is not getting chances upto her satisfaction. So she was going to shoot a web siries shortly.
#anchorrashmi
#tollywood
#rashmigoutham
#movienews
#warangal
#telangana
#tollywoodactress

బుల్లితెర యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి.. వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. అయితే తనకు సినిమా ఛాన్సులు వస్తున్నాయి కానీ తానేంటో నిరూపించుకునే సరైన పాత్ర రావడం లేదని అంటోంది రష్మి. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది.

Recommended