• 6 years ago
The teaser of Saaho has left fans of Prabhas mesmerises and the hangover of it is breaking the internet. SS Rajamouli to Karan Johar, many celebrities have heaped praises on the teaser of Saaho which indeed is mind-blowing. The latest to join is Prabhas' Baahubali co-star Anushka Shetty who too couldn't stop from praising the teaser. "Sahooooo totally totally loved the teaser ..congratulations to the entire team cast ? and crew?? .. uv creations , Prabhas , Sujeeth .. so so looking forward[sic]," wrote Anushka in her Instagram post along with a poster of Saaho.
#anushkasetty
#prabhas
#sahooteaser
#ssrajamouli
#shradhakapoor
#tollywood

ప్రభాస్ తాజా చిత్రం సాహో టీజర్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నది. సోషల్, వెబ్ మీడియాలో రికార్డులను తిరగరాస్తూ అత్యధిక వ్యూస్, లైక్స్ సాధిస్తున్నది. టీజర్ అద్భుతంగా ఉందని ఎస్ఎస్ రాజమౌళి నుంచి కరణ్ జోహర్ వరకు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ప్ర‌భాసకు సన్నిహితురాలైన అనుష్క సాహో టీజ‌ర్ పై స్పందించారు. సాహో టీజ‌ర్ గురించి ఆమె చెప్పిన విష‌యాలు ఏమిటంటే..

Recommended