అలిగిన రోజాకు బంప‌ర్ ఆఫ‌ర్ || Oneindia Telugu

  • 5 years ago
YSR Congress Party senior leader and Law maker RK Roja likely to be appointed as a Chairperson of Andhra Pradesh Road Transport Corporation, sources said. Her name is under consider for this Post, YSRCP leaders told. In fact, RK Roja was upset after her name was not consider as Cabinet Minister.
#ysrcp
#rkroja
#apsrtc
#nagari
#chittoor
#jagan
#AndhraPradesh

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కుతుంద‌ని భావించిన నాయ‌కుల్లో టాప్‌లో ఉండే పేరు ఆర్కే రోజా. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచీ రోజాకు హోమ్ మంత్రి ప‌ద‌వి ఖాయం అంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీన్ని ఎవ‌రూ ధృవీక‌రించ‌లేదు. అలాగ‌ని ఎవ‌రూ తోసి పుచ్చ‌నూ లేదు. ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోయే మంత్రుల జాబితా ఇదేనంటూ వాట్స‌ప్‌లో ఓ అన‌ధికారిక జాబితా కూడా విప‌రీతంగా ఫార్వ‌ర్డ్ అయ్యింది.

Recommended