Tapsee Pannu Reveals No One Wanted To Rent An Apartment To Her || Filmibeat Telugu

  • 5 years ago
Taapsee Pannu told Mumbai Mirror, "My struggle was more in terms of finding a house because nobto give a single actor an apartment to rent. Apparently, they don’t really trust the kind of job we do. They would spend Rs 500 to see us in a theatre and flock to events to watch us live but can’t stay in the same society. This was very awkward for me in the beginning.
#tapseepannu
#bollywood
#badla
#tadka
#gameover
#bollywoodactress
#baby

బోల్డ్, కాన్ఫిడెంట్ యాటిట్యూడ్‌తో కనిపించే హీరోయిన్ తాప్సీ ఏ విషయాన్నైనా నర్మగర్భంగా మాట్లాడేస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో ఎంటరయ్యాక ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువైందనే చెప్పాలి. పింక్, బేబీ, నామ్ షబానా, బద్లా లాంటి భిన్నమైన చిత్రాలతో నటిగా నిరూపించుకుని వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇక్కడి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తోంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన తాప్సీ కెరీర్ తొలినాళ్లలో చాలా కష్టాలు పడింది. తాను సింగిల్ యాక్టర్ కావడంతో ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే వారు కాదని, అపుడు చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని ఆమె తాజాగా ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో తెలిపారు.