ICC World Cup 2019: Kohli Reveals Effect Of Marriage With Anushka Sharma On His Captaincy

  • 5 years ago
ICC World Cup 2019:“I have become a lot more responsible. That helps you in captaincy as well. It’s only improved my captaincy and me as a human being and as a player,” Kohli replied on being asked how it is to lead a team before and after getting married.
#iccworldcup2019
#viratkohli
#anushkasharma
#rohitsharma
#msdhoni
#jaspritbumrah
#klrahul
#cricket
#teamindia

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో పెళ్లి తన కెప్టెన్సీపై ఏ విధంగా ప్రభావం చూపిందో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. డిసెంబర్ 11, 2017న ఇటలీలో అనుష్క శర్మను విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తన జీవితంలో సానుకూల దృక్పథాన్ని పెంచిందని కోహ్లీ చెప్పాడు.పెళ్లి తనను మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా మార్చిందని, ముఖ్యంగా కెప్టెన్సీలో దాని ప్రభావం చాలా వరకు కనిపించిదని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఐసీసీ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ మాట్లాడుతూ "పెళ్లి తర్వాత మనం బాధ్యతాయుతంగా మారుతాం. గతంలో కంటే ఎంతో భిన్నంగా పరిస్థితులను అర్థం చేసుకోవడంలో పరిణతి పెరిగింది" అని కోహ్లీ చెప్పాడు.

Recommended