YSRCP Leaders decided to approach highcourt on guntur, srikakulam lok sabha results.
#ElectionResults2019
#srikakulam
#guntur
#chandrababunaidu
#tdp
#Ysjagan
#ycp
#modugulavenugopalreddy
#Jayadevgalla
సీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండు చోట్ల కూడా పూర్తిగా ఓట్లను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు తొందరపడి ఫలితాలు వెల్లడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ నిబంధనలు తుంగలో తొక్కి టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

Category
🗞
News