KCR ఒంటెద్దు పోకడే ఓటమికి కారణమంటున్న పార్టీ శ్రేణులు..!! || Oneindia Telugu

  • 5 years ago
Opposition parties are angry about the policies adopted by the ruling party in Telangana. The Congress claims that Chandrasekhar Rao wins in the forthcoming elections has increased the pride of the unknown, and Chandrasekhar Rao is keen to influence politics as much as the royal party to continue to rule the party. In the Lok Sabha polls, people have evolved to the pink party that they are appropriately evaluated.
#Electionresults2019
#telangana
#loksabhaelections
#results
#cmkcr
#kavitha
#nizamabad

ప్రజల్లో భావోద్వేగాలను ప్రతిసారి రెచ్చ గొట్టానుకోవడం పొర‌పాటు. తెలంగాణ‌లో సమర్థవంతమైన రాజకీయాలు నడిపించడంలో తమను మించిన వారు లేరనుకునే మితిమీరిన ఆత్మ‌విశ్వాసం కూడా గ్ర‌హ‌పాటుగానే మారుతుంది. తెలంగాణలో అదికార పార్టీ అవలంబింస్తున్న విధానల పట్ల విప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గెలిచిన చంద్రశేఖర్ రావు లో తెలియ‌ని అహంకారం పెరిగిందని, మ‌రో పాతికేళ్ల‌ పాటు గులాబీ పార్టీ పాల‌న కొన‌సాగాలనేంతగా రాజ‌కీయాల‌ను ప్రభావితం చేయాలని చంద్రశేఖర్ రావు ఉవ్విళ్లూరుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విశ్లేషిస్తున్నారు.