Ekta Kapoor On Demand To Regulate Digital Content || Filmibeat Telugu

  • 5 years ago
Producer Ekta Kapoor is not in favour of regulating streaming platforms as she believes it will only create a bigger need for unregulated content. The SC has sought the government's response on a plea to regulate streaming platforms like Netflix and Amazon Prime.
#ektakapoor
#supremecourt
#EktaKapoornews
#netflix
#amazonprime
#bollywood
#bollywoodactress


నెట్‌ఫ్లిక్ష్, అమెజాన్ ప్రైమ్‌ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్ పెద్ద ఎత్తున్న ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వాటిపై పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ అభిప్రాయపడ్డారు. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలపై నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంపై సెన్సార్‌షిప్ విధించాలన్న డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఏఎల్‌టీ బాలాజీ ఇటీవల వెబ్‌లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Recommended