Special Story On ICC Cricket World Cup 2019 || Oneindia Telugu

  • 5 years ago
The ICC World Cup 2019 will be played in a different format than the last few editions of the tournament. There are no groups and all 10 teams – England, Australia, India, New Zealand, Pakistan, Sri Lanka, Bangladesh, West Indies, Afghanistan and South Africa – will face each other in first round with the top four teams qualifying for the semi-finals.
#icccricketworldcup2019
#england
#india
#india
#england
#australia
#westindies

ఐపీఎల్ 12వ సీజన్ ముగిసింది. టైటిల్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. నిన్నటివరకు టీ20 మజాను ఆస్వాదించిన క్రికెట్ అభిమానులు ఇకపై వన్డే వరల్డ్‌కప్‌ను ఆస్వాదించనున్నారు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 46 రోజుల పాటు జరగనుంది.వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). సరిగ్గా 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

Recommended