Maharshi 5 Days Box-Office Collection Report || Filmibeat Telugu
Mahesh Babu's Maharshi has successfully crossed the Rs 50 cr share in Telugu states. The film is still going steady at the box office and is expected to move into the profit zone in the coming week.
#maharshi
#maharshicollections
#MaharshiMovieReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood
మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'మహర్షి' బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. సూపర్ స్టార్ కెరీర్లో 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 49 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో హ్యాపీ మూడ్ క్రియేట్ చేసింది. సెలవు దినాలు కావడంతో తొలి వారాంతం వసూళ్లు సంతృప్తికర స్థాయిలో ఉండటం సహజమే. అయితే సోమవారం నుంచి సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుందని, ఈ రోజు టెస్ట్ పాసైతే 'మహర్షి'కి తిరుగు ఉండదు అనేది విశ్లేషకుల వాదన.

Category
🎥
Short film