• 6 years ago
The National Company Law Tribunal on Thursday admitted Anil Ambani-led Reliance Communications (RCom) for insolvency as it upheld the company's plea to exclude 357 days spent in litigation to get the bankruptcy process going. RCom, which owes over Rs 50,000 crore to banks, has now been officially declared bankrupt after the NCLT on Thursday superseded its board and appointed a new resolution professional to run it and also allow the SBIled consortium of 31 banks to form a committee of creditors.
#AnilAmbani
#RCom
#Reliance
#NCLT
#Mukeshambani
#SupremeCourt
#neethaambani
#mumbai

లయన్స్ కమ్యూనికేషన్స్.. క్లుప్తంగా చెప్పాంటే ఆర్- కామ్‌. క‌మ్యూనికేష‌న్ల రంగంలో ఓ సునామీలో దూసుకొచ్చిన ఈ సంస్థ‌.. అంతే వేగంగా వెన‌క్కి మళ్లింది. కాగా- మొత్తం 50 వేల కోట్ల రూపాయ‌లకు పైగా అప్పుల భారం ఆర్ కామ్ సంస్థ‌కు ఉన్న‌ట్లు తేలింది. పారిశ్రామిక దిగ్గ‌జం ముఖేష్ అంబానీకి స్వ‌యానా సోద‌రుడు అనిల్ అంబానీకి చెందిన సంస్థ ఇది.2010లో స్పెక్ట్ర‌మ్ వేలంలో పాల్గొని 3జీ నెట్‌వ‌ర్క్‌కు అవ‌స‌ర‌మైన లైసెన్స్‌ల‌ను సాధించింది. దీనికోసం ఆ సంస్థ 58,642 కోట్ల రూపాయ‌ల‌ను ఫీజుల రూపంలో చెల్లించింది.

Category

🗞
News

Recommended