• 6 years ago
Cricketer Mahendra Singh Dhoni and his wife Sakshi Dhoni voted on Monday in Ranchi, Jharkhand, during the fifth phase of Lok Sabha election 2019.Dhoni and Sakshi were pictured at a polling booth in Jawahar Vidya Mandir in the state capital, along with their four-year-old daughter Ziva.
#LokSabhaelection2019
#MahendraSinghDhoni
#Sakshi
#Ziva
#Ranchi
#Jharkhand
#JawaharVidyaMandir
#chennaisuperkings

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని జవహర్‌ విద్యా మందిర్‌లో కుటుంబ సభ్యులతో ధోనీ ఓటు వేశారు. క్యూ లైన్ లో నిలబడి మరీ ధోనీ ఓటు వేశారు. ధోనీతో పాటు అతని భార్య సాక్షి సింగ్‌, కూతురు జీవాలు ఉన్నారు.

Category

🥇
Sports

Recommended