#RRRMovieUpdates : After Daisy Edgar Jones, Shraddha Kapoor Declines SS Rajamouli's Offer

  • 5 years ago
British actor Daisy Edgar Jones made news after she exited filmmaker SS Rajamouli's upcoming film RRR due to 'unavoidable circumstances.' Since then the makers have been hunting for other faces. A while ago Bollywood actors Shraddha Kapoor and Parineeti Chopra's names were tossed up as contenders to replace Daisy. However now it seems Shraddha is out of the race as she has decided to give the film a pass.
#ssrajamouli
#rrrmovie
#juniorntr
#ramcharan
#aliabhatt
#daisyedgarjones
#dvvdanaiah

ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR సినిమాకు సంబంధించి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి మరోసారి చుక్కెదురైంది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి బ్రిటీష్ అందాల సుందరి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకొన్న తర్వాత మరో హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. శ్రద్ధాకపూర్, పరిణితి చోప్రా లాంటి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ సినిమా ఆఫర్‌ను ఆమె తిరస్కరించినట్టు వచ్చిన వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.