Retired Senior IAS officers met Raj Bhavan complaint on Chandra Babu. Retired IAS Officers says Chandra Babu comments on LV Subramanyam and CEO Dwivedi is not correct and demand for Babu must say apology.
#chandrababunaidu
#apelections2019
#ias
#rajbhavan
#narasimhan
#cs
#ceo
#ysjagan
#ysrcp
#ec
#electioncommission
టిడిపి అధినేత చంద్రబాబు మీద రిటైర్డ్ ఐఏయస్ లు ఫైర్ అయ్యారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం..సీఈఓ ద్వివేదీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పై వారు ఆగ్రహంగా ఉన్నారు. వెంటనే చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను కలిసిన అధికారులు ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందించారు.

Category
🗞
News