• 6 years ago
తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ (ఎంహెచ్ఏ)కు లేఖ రాశారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు జైరామ్ రమేష్, అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలాలు ఈ లేఖ రాశారు. దీనిపై వారి సంతకాలు ఉన్నాయి. అమేథీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా భద్రతలోపాలు కనిపించాయన్నారు.
#LokSabhaElections2019
#Rahulgandhi
#amethi
#Congress
#MinistryofHomeAffairs
#nomination
#journalists
#SPG

Category

🗞
News

Recommended