Ap Assembly Election 2019 : చంద్ర‌బాబు ధ‌ర్నా..ఐటి దాడుల‌కు నిర‌స‌న‌గా..!! || Oneindia Telugu

  • 5 years ago
ఎన్నిక‌ల వేళ ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రోడ్డెక్కారు. కేంద్రం తీరును నిర‌సిస్తూ ధ‌ర్నా చేసారు. అంబేద్క‌ర్ విగ్ర హం ముందు ధ‌ర్నా చేసి మోదీ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. మోదీ త‌న తీరు మార్చుకో కుంటే త‌గిన మూల్యం త‌ప్ప‌ద‌ని హె చ్చ‌రించారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తి ప‌త్రం ఇచ్చి..ఏపి ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకోవ‌ద్దంటూ హెచ్చ‌రించారు.
#apassemblyelection2019
#chandrababunaidu
#tdp
#narendramodi
#bjp
#ysjagan
#ysrcp
#itraids